IPL 2021 : Fans Troll Sunrisers Hyderabad On Twitter After Defeat Against MI | Oneindia Telugu

IPL 2021 : Fans Troll Sunrisers Hyderabad On Twitter After Defeat Against MI | Oneindia Telugu

IPL 2021, MI vs SRH Highlights: David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.br #IPL2021 br #MIvsSRH br #MIBeatSRHby13Runs br #KaviyaMaran br #ManishPandey br #MemesOnSRHbr #TrollsOnSRHbr #SunrisersHyderabad br #SRHLossvsmi br #ManishPandey br #MumbaiIndians br #KaneWilliamson br #DavidWarner br #RohitSharma br #AmbatiRayudubr br IPL 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముచ్చటగా మూడోసారి ఓటమి పాలైంది. చేతికి అందేంత ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని ఛేదంచలేక చతికిలపడటం ఆ జట్టుకు బాగా అలవాటైనట్టుంది. లక్ష్యానికి చేరువగా వెళ్లి డీలాపడటం వరుసగా ఇది మూడోసారి. 13 పరుగుల తేడాతో మూడో మ్యాచ్‌ను కూడా ప్రత్యర్థికి కోల్పోయింది. ఓపెనర్లు తప్ప ఆ జట్టులో ఇంకెవరూ నాణ్యమైన బ్యాట్స్‌మెన్ లేనట్టు కనిపిస్తోంది. వారిద్దరూ అవుటైతే.. తమ జట్టును ఆ దేవుడు కూడా కాపాడలేడనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2021-04-18

Duration: 01:41

Your Page Title