IPL 2021 : David Warner Gives Clarity On Kane Williamson's Come Back | Oneindia Telugu

IPL 2021 : David Warner Gives Clarity On Kane Williamson's Come Back | Oneindia Telugu

IPL 2021, MI vs SRH : David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.br #IPL2021 br #MIvsSRH br #KaneWilliamsonbr #MIBeatSRHby13Runs br #KaviyaMaran br #ManishPandey br #MemesOnSRHbr #TrollsOnSRHbr #SunrisersHyderabad br #SRHLossvsmi br #ManishPandey br #MumbaiIndians br #KaneWilliamson br #DavidWarner br #RohitSharma br #AmbatiRayudubr #Cricketbr br ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరించలేకపోయింది. ఎప్పట్లాగే ఓటమిపాలైంది. వరుస పరాజయాలను చవి చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు గెలవడం అద్భుతంగానే చెప్పుకోవాల్సి వస్తోంది. ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగినప్పటికీ.. పరాజయాన్ని మాత్రం అధిగమించలేకపోయింది వార్నర్ సేన. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్.. కీలక అప్‌డేట్ ఇచ్చాడు.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2021-04-18

Duration: 01:43

Your Page Title