IPL 2021,MI vs SRH: Jonny Bairstow Hit Wicket Rare Dismissal - Hysterical Memes Fest| Oneindi Telugu

IPL 2021,MI vs SRH: Jonny Bairstow Hit Wicket Rare Dismissal - Hysterical Memes Fest| Oneindi Telugu

IPL 2021, MI vs SRH: Jonny Bairstow Memes Rule Social Media After SRH Batsman Suffers Rare Hit Wicket Dismissal. Twitterati come up with hysterical memes on Jonny Bairstow hit wicket br #IPL2021 br #JonnyBairstowHitWicket br #JonnyBairstowHitting br #MIvsSRH br #DavidWarnerRunout br #TwitteratiMemesFest br #OrangeArmy br #KaviyaMaran br #SunrisersHyderabad br #ManishPandeySRHloss br #GlennMaxwell br #ManishPandey br #SRHLossvsmi br #MumbaiIndians br #KaneWilliamson br #DavidWarner br br డేవిడ్ వార్నర్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన జానీ బెయిర్‌స్టో పవర్‌ ప్లేలో రెచ్చిపోయాడు. 4 సిక్సర్లు, 3 బౌండరీలతో 22 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో హిట్‌ వికెట్‌ అయ్యాడు. కీపర్ వెనకాల స్వీప్ షాట్ ఆడగా.. బెయిర్‌స్టో కుడి కాలు వికెట్లను తాకింది. దీంతో 67 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యంకు తెరపడింది. ఆపై మ్యాచ్‌ చేజారిపోయింది. బెయిర్‌స్టో హిట్‌ వికెట్‌ కాకుండా ఉంటే.. సన్‌రైజర్స్‌కు గెలిచే అదృష్టం ఉండేదేమో.


User: Oneindia Telugu

Views: 501

Uploaded: 2021-04-18

Duration: 01:38

Your Page Title