IPL 2021 : Kedar Jadhav వస్తే SRH మిడిల్ ఆర్డర్ సెట్, చెన్నై పిచ్ పై అతను పులి || Oneindia Telugu

IPL 2021 : Kedar Jadhav వస్తే SRH మిడిల్ ఆర్డర్ సెట్, చెన్నై పిచ్ పై అతను పులి || Oneindia Telugu

Kedar jadhav can lead sun risers hyderabad middle order. Manish Pandey should take rest for couple of matches. br #KedarJadhav br #ManishPandey br #SunrisersHyderabad br #SRH br #Ipl2021 br #Orangearmy br #Orangeornothing br #KaneWilliamson br #DavidWarner br #KavyaMaran br br సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేదార్ జాదవ్ వంటి ఆటగాడు అవసరం. ఎందుకంటే ఆ జట్టు మిడిలార్డర్ మరీ బలహీనంగా ఉంది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో అందించిన మంచి శుభారంభాన్ని కూడా ముందుకు తీసుకోలేనంత బలహీనమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. విఫలమవుతున్న మనీష్ పాండేను రెండు మూడు మ్యాచ్‌లకు పక్కనపెడితే అంతా సెట్ అవుతుంది. అతనికి కూడా ఉపయోగపడుతుంది. అతని స్థానంతో కేదార్ జట్టులోకి తీసుకుంటే టీమ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. పైగా కేదార్ బౌలింగ్ కూడా చేయగలడు.


User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2021-04-18

Duration: 02:19

Your Page Title