IPL 2021: 5 Reasons For SRH Hat-Trick Defeats,Kane Williamson రాకపోతే Playoffs గల్లంతే

IPL 2021: 5 Reasons For SRH Hat-Trick Defeats,Kane Williamson రాకపోతే Playoffs గల్లంతే

IPL 2021, MI vs SRH: Sunrisers Hyderabad sink to third consecutive loss after failing to chase 151 against Mumbai Indians. Here are the Reasons For SRH Hat-Trick Defeats br #IPL2021 br #SRHHatTrickDefeatsReasons br ##ManishPandey br #SunrisersHyderabad br #JonnyBairstowHitWicket br #MIvsSRH br #DavidWarnerRunout br #OrangeArmy br #KaviyaMaran br #ManishPandeyFails br #SRHLossvsmi br #MumbaiIndians br #KaneWilliamson br #DavidWarner br br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ బోణీ కోసం‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సన్‌రైజర్స్‌ ఆటతీరు చూస్తే అభిమానుల ఆశ ఇప్పట్లో తీరేలా లేదు. వరసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి మూటగట్టుకని పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబైతో ఓటమికి కారణాలు ఏంటో చూద్దాం.


User: Oneindia Telugu

Views: 913

Uploaded: 2021-04-18

Duration: 03:09

Your Page Title