IPL 2021 : Siraj అద్భుతం, Maxwell, Ab de Villiers RCB ని గెలిపిస్తారు - Virat || Oneindia Telugu

IPL 2021 : Siraj అద్భుతం, Maxwell, Ab de Villiers RCB ని గెలిపిస్తారు - Virat || Oneindia Telugu

IPL 2021 : Virat Kohli goes gaga over ab de Villiers and Maxwell innings in rcb vs kkr match. br #Ipl2021 br #ViratKohli br #AbdeVilliers br #Maxwell br #Rcbvskkr br #Kkrvsrcb br br ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 38 పరుగులతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్నందుకుంది. అయితే ఈ మూడు విజయాలకు తమ ముగ్గురు పేసర్లు అద్భుతంగా రాణించడమే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్.. మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కైల్ జెమీసన్‌లను కొనియాడాడు. ముఖ్యంగా సిరాజ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. రస్సెల్‌కు అతను బౌలింగ్ చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం అతను చాలా విభిన్నంగా రాణిస్తున్నాడని తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 3.8K

Uploaded: 2021-04-18

Duration: 02:36

Your Page Title