IPL 2021 : Shikhar Dhawan సెంచరీ మిస్, Stoinis మెరుపులు, Delhi Capitals విక్టరీ || Oneindia Telugu

IPL 2021 : Shikhar Dhawan సెంచరీ మిస్, Stoinis మెరుపులు, Delhi Capitals విక్టరీ || Oneindia Telugu

IPL 2021 : Delhi capitals won by six wickets vs Punjab kings. br #DelhiCapitals br #Ipl2021 br #Punjabkings br #DcvsPbks br #Dhawan br #SteveSmith br br ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్(49 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92) సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్‌డే బాయ్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్మాన్ మెరివాలా, కగిసోరబడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.


User: Oneindia Telugu

Views: 4.7K

Uploaded: 2021-04-18

Duration: 02:30

Your Page Title