IPL 2021: SRH Bowling Coach Muttiah Muralitharan Undergoes Heart Surgery | Oneindia Telugu

IPL 2021: SRH Bowling Coach Muttiah Muralitharan Undergoes Heart Surgery | Oneindia Telugu

IPL 2021: According to the report, Muttiah Muralitharan will be rejoining SunRisers Hyderabad for the ongoing IPL 2021, after getting discharged from the hospital.br #IPL2021br #MuttiahMuralitharanHeartSurgerybr #SunrisersHyderabadbr #SRHBowlingCoachMuttiahMuralitharanbr #ManishPandeybr #SRHbr #DavidWarnerbr #OrangeArmybr #KaviyaMaran​br #KaneWilliamsonbr br ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో హ్యాట్రిక్ ఓటములు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ ఆసుపత్రి పాలయ్యాడు. అతని గుండె రక్తనాళాల్లో ఒక చోట పూడిక ఉన్నట్లు గత మార్చిలోనే గుర్తించిన వైద్యులు.. తాజాగా ఆ పూడికని తొలగించడానికి యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టంట్ వేశారు.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2021-04-19

Duration: 01:34

Your Page Title