IPL 2021 : CSK Captain MS Dhoni Can Take Some Rest' - Brian Lara | Oneindia Telugu

IPL 2021 : CSK Captain MS Dhoni Can Take Some Rest' - Brian Lara | Oneindia Telugu

IPL 2021 : West Indies batting legend Brian Lara believes MS Dhoni can 'take some rest' and need not put 'too much effort' with the bat, as he is doing other duties like wicket keeping and captaining his side Chennai Super Kings in IPL 2021.br #IPL2021br #MSDhonibr #CSKbr #ChennaiSuperKingsbr #RavindraJadejabr #BrianLarabr #SureshRainabr #AmbatiRayudubr #FafduPlessisbr #MoeenAlibr #ShardhulThakurbr #DeepakChaharbr #SamCurranbr #Cricketbr br ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంతో మెరుగ్గా ఉందని, ఇలాంటి సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కాస్త విశ్రాంతి తీసుకున్నా పర్వాలేదని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత బ్రియన్‌ లారా అన్నారు. జట్టులోని బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫాంలో ఉన్న కారణంగా మహీ బ్యాటింగ్‌ సేవలకు విరామం ఇవ్వాలని సూచించారు. చెన్నై ఇదే స్థాయి ప్రదర్శన ఇవ్వగలితే నాలుగో ఐపీఎల్‌ టైటిల్ గెలుస్తుందని లారా జోస్యం చెప్పారు.


User: Oneindia Telugu

Views: 43

Uploaded: 2021-04-21

Duration: 01:35