Radhe రిలీజ్ డేట్ ఫిక్స్,OTT లో కూడా | Salman Khan || Oneindia Telugu

Radhe రిలీజ్ డేట్ ఫిక్స్,OTT లో కూడా | Salman Khan || Oneindia Telugu

Salman Khan's Radhe trailer out tomorrow; Film to release THIS EID, May 13 in cinemas and OTT br #Radhe br #SalmanKhan br #ZeePlex br #Ottplatforms br br వాస్తవంగా చిత్ర బృందం ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం గతేడాది మే 22న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. దాంతో రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా సౌత్‌ కొరియన్‌ హిట్ 'వెటరన్‌'కు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కించారు.


User: Oneindia Telugu

Views: 31

Uploaded: 2021-04-21

Duration: 01:36