IPL 2021 : Fans Trolls SRH Team Ahead Of Delhi Captials Victory Against MI

IPL 2021 : Fans Trolls SRH Team Ahead Of Delhi Captials Victory Against MI

Sunrisers Hyderabad fans trolling the team ahead of delhi capitals performance against Mumbai Indians. br #IPL2021 br #SRH br #SRHFans br #SunrisersHyderabad br #DavidWarner br #DelhiCaptials br #KaneWilliamson br #JonnyBairstow br #ManishPandey br #Cricket br br ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ పెర్ఫెమెన్స్ పట్ల ఆ జట్టు అభిమానులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. అసలు తమ జట్టు గెలుస్తుందనే నమ్మకమే పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ ఓటమిపాలైన విషయం తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 385

Uploaded: 2021-04-21

Duration: 01:45

Your Page Title