IPL 2021 లో రోహిత్ హార్డ్ కోర్ ఫ్యాన్ Fan Boy Moment | Avesh Khan || Oneindia Telugu

IPL 2021 లో రోహిత్ హార్డ్ కోర్ ఫ్యాన్ Fan Boy Moment | Avesh Khan || Oneindia Telugu

IPL 2021 : Delhi capitals bowler avesh khan got autograph from Mumbai Indians captain rohit sharma. br #IPL2021 br #Mumbaiindians br #RohitSharma br #DelhiCapitals br br రోహిత్ శర్మ అంటే తనకు ఎంతో అభిమానం అని మ్యాచ్‌ తర్వాత ఆవేశ్‌ ఖాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్‌తో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్‌ చేయడం ఆనందం కలిగించిందన్నాడు. ఐపీఎల్ టోర్నీ ద్వారా ఎందరో గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నానని, వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నానని ఆవేశ్‌ పేర్కొన్నాడు. ఢీల్లీ డ్రెసింగ్ రూమ్ ప్రశాంతంగా ఉంటుందని, సీనియర్ ఆటగాళ్లు సలహాలు ఇస్తున్నారన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రాంచైజీకి ఆవేశ్‌ ధన్యవాదాలు చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 71

Uploaded: 2021-04-21

Duration: 01:34

Your Page Title