Kailasa లోకి భారతీయులను రానివ్వను - Nithyananda... నువ్వు చిక్కితే ఉంటుంది నా సామిరంగా !

Kailasa లోకి భారతీయులను రానివ్వను - Nithyananda... నువ్వు చిక్కితే ఉంటుంది నా సామిరంగా !

Amid Covid-19 second wave in India, godman Swami Nithyananda, in a statement, said devotees from India would not be allowed to enter his island ‘Kailasa’. br #NithyanandaKailasa br #Indiandevotees br #Covid19secondwaveinIndia br #ReserveBankofKailasa br #Kailasacurrency br #Kailaasiandollar br #godmanSwamiNithyananda br #Kailasadollar11 .66gramsgold br #Kailasagoldcoins br #నిత్యానంద br #Kailasawebsite br br అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి రాత్రికి రాత్రే జెండా ఎత్తేసిన నిత్యానందస్వామి అలియాస్ నిత్యానందకు ఆయన పుట్టిన భారతదేశం ఇప్పుడు చేదుగా కనపడుతోంది. నేను దైవమానవుడు అని గొప్పలు చెప్పుకుని విదేశాలకు పారిపోయిన నిత్యానంద సొంతంగా కైలాసదేశం ఏర్పాటు చేసుకుని నేనే రాజు, నేనే మంత్రి అంటూ చలామణి అవుతున్నాడు.


User: Oneindia Telugu

Views: 27

Uploaded: 2021-04-22

Duration: 02:11

Your Page Title