Oxygen Crisis : National Emergency మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా - SC || Oneindia Telugu

Oxygen Crisis : National Emergency మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా - SC || Oneindia Telugu

Noting that India was currently facing a national emergency like situation, the Supreme Court on Thursday asked the Centre submit its plan on Covid preparedness. br #OxygenCrisis br #NationalEmergency br #nationalplanonCovidsituation br #SupremeCourt br #CovidPreparedness br #Covidpreparedness br #PMModi br #oxygensupply br #Coronavirusinindia br #COVIDVaccination br br కోవిడ్ -19 సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆసుపత్రులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సరఫరా , కొరతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. అనేక అంశాలపై వేగంగా పనిచేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మాట్లాడారు.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2021-04-22

Duration: 03:31

Your Page Title