Telangana : దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్! || Oneindia Telugu

Telangana : దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్! || Oneindia Telugu

Telangana Government Takes Assistance Of Warplanes For Procuring Medical Oxygen. br #Telangana br #Covid19 br #OxygenTanks br #Covid19Vacccine br #3EtelaRajendar br #CMKCR br #Covid19CasesInTelangana br #BegampetAirport br br ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మందులు అందుబాటులో లేక ఆక్సిజన్ కరువై ప్రాణాలను కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాల‌ను ఉప‌యోగిస్తోంది.


User: Oneindia Telugu

Views: 323

Uploaded: 2021-04-23

Duration: 03:08

Your Page Title