IPL 2021 : Virat Kohli, Padikkal షాట్లు Mind Blowing, RCB కి సీనియర్ సపోర్ట్ || Oneindia Telugu

IPL 2021 : Virat Kohli, Padikkal షాట్లు Mind Blowing, RCB కి సీనియర్ సపోర్ట్ || Oneindia Telugu

IPL 2021 : Csk vs RCB , Sunil Gavaskar hopes rcb will get the trophy this year and suggests Virat Kohli , Devdutt padikkal to continue their opening for the team. br #ViratKohli br #RCB br #CskvsRCB br #Rcbvscsk br #RoyalchallengersBangalore br #Ipl2021 br br ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్ గవాస్కర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అది రియల్ చాలెంజర్స్ బెంగళూరని కొనియాడుతూ ఈసారి టైటిల్ వారిదేనని అంచనావేసాడు. స్టార్ స్పోర్ట్స్ చానెల్‌ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఆడిన షాట్లను మెచ్చుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 43

Uploaded: 2021-04-23

Duration: 01:37