IPL 2021 : Nicholas Pooran Amazes With His Fielding Effort | Mi vs Pbks || Oneindia Telugu

IPL 2021 : Nicholas Pooran Amazes With His Fielding Effort | Mi vs Pbks || Oneindia Telugu

Video Link : br br IPL 2021 : Nicholas Pooran Takes A Splendid Diving Catch To Dismiss Krunal Pandya br #Nicholaspooran br #KlRahul br #PunjabKings br #MivsPbks br #Gayle br #Pooran br #Mumbaiindians br br పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ మరోసారి తన సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో పూరన్ సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనదైన డైవ్ క్యాచ్‌తో ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ శిష్యుడనిపించుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌కు ముంబై బ్యాట్స్‌మన్ కృనాల్ పాండ్యా నిరాశగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మహ్మద్ షమీ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్లోయర్ బాల్‌ను కృనాల్ స్వీపర్ కవర్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న పూరన్ పరుగెత్తుకుంటు వచ్చి సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. బంతిపైనే దృష్టిపెట్టిన అతను అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు.


User: Oneindia Telugu

Views: 115

Uploaded: 2021-04-23

Duration: 01:54

Your Page Title