IPL 2021 : Mohammed Siraj More Skilful Than Jasprit Bumrah ఎవరు గొప్ప ? | Oneindia Telugu

IPL 2021 : Mohammed Siraj More Skilful Than Jasprit Bumrah ఎవరు గొప్ప ? | Oneindia Telugu

Former Indian pacer Ashish Nehra has lauded RCB star Mohammed Siraj and Ashish Nehra has explained why Siraj is ahead of Jasprit Bumrah br #IPL2021 br #MohammedSiraj br #JaspritBumrah br #SirajMoreSkilfulThanBumrah br #SirajaheadofBumrah br #RCB br #MI br #SRH br #IPLPlayoffs br br జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు గురించి సగటు క్రికెట్ అభిమానికి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు. ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. పవర్‌ప్లే, డెత్‌ఓవర్ల స్పెషలిస్టు. తన యార్కర్లతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించగల బౌలర్. బ్యాట్స్‌మన్‌ ఎవరైనా బుమ్రా బంతికి బలవ్వాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-04-24

Duration: 02:02

Your Page Title