Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna

Akhanda OTT రిలీజ్ పై చిత్ర బృందం రియాక్షన్ | Nandamuri Balakrishna

An OTT giant offers Massive for Akhanda Digital Release br #Akhanda br #AkhandaMovie br #BoyapatiSrinu br #Ottplatforms br br సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ మూవీ రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొంటున్నది. టైటిల్ మోషన్ లుక్‌తోపాటు రిలీజ్ చేసిన టీజర్ దక్షిణాదిలో అత్యథిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాపై వస్తున్న రూమర్లు అభిమానుల్లో ఆందోళనలకు గురిచేస్తున్నది.


User: Filmibeat Telugu

Views: 5

Uploaded: 2021-04-24

Duration: 01:31

Your Page Title