IPL 2021, RR vs KKR : Samson, Morris Guide Rajasthan to 6 Wicket Win VS Kolkata || Oneindia Telugu

IPL 2021, RR vs KKR : Samson, Morris Guide Rajasthan to 6 Wicket Win VS Kolkata || Oneindia Telugu

IPL 2021, RR vs KKR Highlights: Chris Morris (4 for 23) best bowling performance of the season so far was followed by a responsible play from skipper Sanju Samson as Rajasthan Royals beat Kolkata Knight Riders by six wickets in Mumbai. br #IPL2021 br #RRvsKKR br #ChrisMorris br #SanjuSamson br #YashasviJaiswal br #DavidMiller br #ChetanSakariya br #RajasthanRoyals br #KolkataKnightRiders br br కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యంను రాజస్థాన్‌ రాయల్స్‌ కస్టపడి ఛేదించింది. 134 పరుగులను మరో 7 బంతులు ఉండగా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజు శాంసన్ (42: 41 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే (22: 18 బంతుల్లో 1 ఫోర్లు, 1 సిక్స్‌), యశస్వి జైస్వాల్ (22: 17 బంతుల్లో 5 ఫోర్లు) పర్వాలేదనిపించగా.. డేవిడ్ మిల్లర్ (24) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా మిస్టరి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన రాజస్థాన్ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్‌కతాకు ఇది నాలుగో ఓటమి.


User: Oneindia Telugu

Views: 145

Uploaded: 2021-04-24

Duration: 02:12

Your Page Title