IPL 2021: CSK v RCB, 3 Player Battles To Watch Out For | Oneindia Telugu

IPL 2021: CSK v RCB, 3 Player Battles To Watch Out For | Oneindia Telugu

IPL 2021,CSKvsRCB: It will be the clash of the titans as Chennai Super Kings (CSK) take on Royal Challengers Bangalore (RCB) in match 19 of IPL 2021 at the Wankhede Stadium in Mumbai. CSK and RCB are two of the form teams in the tournament.br #IPL2021br #CSKvsRCBbr #ChennaiSuperKingsbr #RoyalChallengersBangalorebr #WankhedePitchbr #DevduttPadikkal br #StarWars br #ViratKohlibr #CSKvsRCBmatchmemesbr #MSDhonibr #jadejabr #SureshRainabr #ABdeVillierbr #GlennMaxwellbr br చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా 27 సార్లు తలపడ్డాయి. ఇందులో కోహ్లీ గురువు ధోనీదే పైచేయి. బెంగళూరుపై చెన్నై జట్టు మొత్తం 17 సార్లు విజయం సాధించింది. కోహ్లీసేన తొమ్మిది సార్లు గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆర్సీబీ అత్యధిక స్కోరు 205 పరుగులు కాగా.. చెన్నైది ఓ మూడాకులు ఎక్కువే చదివింది. 208 రన్లు చేసింది. లోయెస్ట్ స్కోర్ 70 కాగా. సీఎస్‌కేది 82. బెంగళూరు జట్టు ఇప్పటిదాకా ఐపీఎల్ కప్‌ను ముద్దాడలేదు. ధోనీసేన పరిస్థితి దీనికి భిన్నం. మూడుసార్లు ఛాంపియన్‌గా ఆవిర్భవించింది.


User: Oneindia Telugu

Views: 66

Uploaded: 2021-04-25

Duration: 01:47

Your Page Title