Covid 19 Second Wave Impact On Hyderabad Metro Rail | Oneindia Telugu

Covid 19 Second Wave Impact On Hyderabad Metro Rail | Oneindia Telugu

Telangana: Covid 19 second wave impact on Hyderabad Metro Rail services even they follow COVID-19 guidelines and protocolsbr #HyderabadMetroRail br #Covid19secondwavebr #Telanganabr #COVID19guidelinesbr #Coronavirusinindiabr #COVIDVaccinationbr #TSbr #TRSbr br మొదటిసారి కరోనా వచ్చినపుడు లాక్ డౌన్ లో మెట్రో చాలా నెలల పాటు మూసివేశారు. అన్ లాక్ ప్రక్రియ ప్రంభం అయ్యాకా.. మెట్రో రైళ్ళను దశల వారీగా ప్రారంభించారు. ఇక ఇప్పడు హైదరాబాద్ మెట్రో రైల్‌పై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడింది. మొదటి దశ ఇబ్బందుల నుంచి క్రమంగా బయటపడుతూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న దశలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం మెట్రో యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. మెట్రో రైలు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 279

Uploaded: 2021-04-25

Duration: 05:42

Your Page Title