Dom Bess Reveals He Started Hating Cricket During India Tour || Oneindia Telugu

Dom Bess Reveals He Started Hating Cricket During India Tour || Oneindia Telugu

Dom Bess admits that he started ‘hating cricket’ after the India tour br #DomBess br #England br #Teamindia br #Ipl2021 br br భారత్ పర్యటన తర్వాత తనకు క్రికెట్‌పైనే విరక్తి కలిగిందని ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ అన్నాడు. అయితే ఈ పర్యటనలో కఠిన పరిస్థితుల మధ్య నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో తాను మంచి ప్రదర్శన చేయడానికి ఉపయోగపడ్తాయన్నాడు. ఈ ఏడాది శ్రీలంక, భారత్‌తో జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో డామ్ బెస్ 17 వికెట్లతో సత్తా చాటాడు. కానీ నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు.


User: Oneindia Telugu

Views: 24

Uploaded: 2021-04-25

Duration: 01:36