Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Oneindia Telugu

Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Oneindia Telugu

Potti Veeraiah Latest news. br #PottiVeeraiah br #Tollywood br #Telangana br #Cmkcr br #Hyderabad br br br టాలీవుడ్‌ మరోసారి విషాదంలో మునిగిపోయింది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కమెడియన్ పొట్టి వీరయ్య ఇకలేరు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 1.6K

Uploaded: 2021-04-25

Duration: 02:00