IPL 2021: Kohli Fined Rs 12 Lakh For RCB’s Slow Over - Rate | Oneindia Telugu

IPL 2021: Kohli Fined Rs 12 Lakh For RCB’s Slow Over - Rate | Oneindia Telugu

IPL 2021,CSKvsRCB: Royal Challengers Bangalore skipper Virat Kohli was fined Rs 12 lakh for his team’s slow over-rate against Chennai Super Kings in an IPL game on Sunday.br #IPL2021br #ViratKohlifinedRs12lakhbr #KohliFinedforRCBSlowOverRatebr #RavindraJadeja37runsinanoverbr #SIRJadejabr #CSKvsRCBbr #ChennaiSuperKingsbr #RoyalChallengersBangalorebr #ViratKohlibr #MSDhonibr #RCBSlowOverRate br br స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో కెప్టెన్ బలయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. ముంబైలోని వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దాంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి రూ.12 లక్షలతో సరిపెట్టారు.


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2021-04-26

Duration: 01:33

Your Page Title