IPL 2021 : Virat RCB లో ఆ మార్పు చేస్తే AB de Villiers విశ్వరూపం ఖాయం || Oneindia Telugu

IPL 2021 : Virat RCB లో ఆ మార్పు చేస్తే AB de Villiers విశ్వరూపం ఖాయం || Oneindia Telugu

Ipl 2021 : Ab de Villiers should come as opening batsman for rcb . br #RCB br #RoyalchallengersBangalore br #Ipl2021 br #ViratKohli br #AbdeVilliers br #Maxwell br br రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్‌, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఏబీ బ్యాటింగ్‌ విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలలేదన్నాడు. అమోఘమైన ఇన్నింగ్స్‌ ఆడాడని, ఓపెనర్‌గా పంపిస్తే ఇంకా బాగుంటుందని బెంగళూరుకు సన్నీ సూచించాడు.


User: Oneindia Telugu

Views: 221

Uploaded: 2021-04-28

Duration: 01:50

Your Page Title