T20 World Cup 2021 : UAE లో టోర్నమెంట్‌.. IPL 2020 లాగా BCCI Plan B || Oneindia Telugu

T20 World Cup 2021 : UAE లో టోర్నమెంట్‌.. IPL 2020 లాగా BCCI Plan B || Oneindia Telugu

T20 World Cup 2021: Dhiraj Malhotra, general manager for the BCCI and tournament director of the World Cup Said That The Board of Control for Cricket in India (BCCI) is still holding out hope of staging the World Cup as planned but confirmed the UAE will step in as hosts should the COVID-19 situation fail to improve. The contingency plan is that it would go to UAE with the hosting rights staying with BCCI. br #T20WorldCup2021 br #MensT20WorldCupinUAE br #IPL2021 br #COVID19infections br #BCCI br #ICC br #DhirajMalhotra br #T20WorldCuphostingrightswithBCCI br br ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచ కప్ (T20 world cup 2021) క్రికెట్ టోర్నమెంట్‌పై బారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అద్దిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ప్రాణాంతక కరోనా వైరస్ దేశవ్యాప్తంగా మహా విలయాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలకు తెర దింపింది. తటస్థ వేదికపై ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని భావిస్తోంది. ఈ విషయంలో ప్లాన్-బీని ఇంప్లిమెంట్ చేస్తామని తెలిపింది. నిర్దేశిత షెడ్యూల్ నాటికి కరోనా వైరస్ రగిల్చిన సంక్షోభ పరిస్థితులు తొలగిపోకపోతే.. ప్లాన్-బీ అమలు చేయనున్నట్లు పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 146

Uploaded: 2021-04-30

Duration: 01:37

Your Page Title