IPL 2021 : Nicholas Pooran దానకర్ణ.. విలాయన్ని చూసి చలించి.. | PBKS || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-04-30

93 Views

01:19

IPL 2021 : Nicholas Pooran to donate part of his IPL salary to India’s COVID-19 battle
#Nicholaspooran
#Pooran
#Punjabkings
#IPL2021
#KlRahul
#OxygenConcentrator
#PreetiZinta
#Rcbvspbks
#Pbksvsrcb

ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు వచ్చిన కొందరు విదేశీ క్రికెటర్లు సైతం.. ఈ పరిస్థితులను చూసి చలించిపోతున్నారు. ఇప్పటికే కోల్‌కత నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్, పాట్ కమ్మిన్స్ 50 వేల డాలర్లను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. అతన్ని చూసి స్ఫూర్తి పొందిన ఆస్ట్రేలియాకే చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం ఒక బిట్ కాయిన్ విలువ మొత్తాన్ని సహాయంగా అందజేశాడు.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024