IPL 2021:Harshal Patel Poor Bowling కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్, వచ్చే మ్యాచుకు డౌటే?|Oneindia Telugu

IPL 2021:Harshal Patel Poor Bowling కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్, వచ్చే మ్యాచుకు డౌటే?|Oneindia Telugu

IPL 2021, RCB vs PBKS: In the last four overs, Punjab Kings scored 53 runs. Harshal Patel gave away 22 in the last over. Virat Kohli was clearly disappointed by Harshal Patel’s bowling in last overs. br #IPL2021 br #kohliwarnsHarshalPatel br #ViratKohlidisappointedHarshalPatelbowling br #HarpreetBrar br #RCBvsPBKS br #chrisgayle br #KLRahul br #HarshalPatel br #GlennMaxwell br #ABdeVilliers br #ViratKohli br #MIVSCSK br #PunjabKings br #RoyalChallengersBangalore br br శుక్రవారం నరేంద్ర మోడీ మైదానంలో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్.. 34 పరుగుల తేడాతో పటిష్ట రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. బెంగళూరు ఓటమికి ఆ జట్టు పేసర్ హర్షల్ పటేలే ప్రధాన కారణం. బౌలర్లకు అనుకూలిస్తున్న అహ్మదాబాద్‌ పిచ్‌పై హర్షల్ తన చివరి రెండు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాడు.


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2021-05-01

Duration: 01:34