IPL 2021 : Virat Kohli క్రీడా స్ఫూర్తి అంటే ఇదే.. RCB ఫ్యాన్స్ ఫిదా | RCB || Oneindia Telugu

IPL 2021 : Virat Kohli క్రీడా స్ఫూర్తి అంటే ఇదే.. RCB ఫ్యాన్స్ ఫిదా | RCB || Oneindia Telugu

IPL 2021 : Virat Kohli appreciates Harpreet brar for his bowling effort after rcb vs pbks match br #ViratKohli br #Harpreetbrar br #PunjabKings br #RCB br #RoyalchallengersBangalore br #Ipl2021 br br టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయాల‌ని క‌ల‌లు క‌నే బౌల‌ర్ లేడంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటిది త‌న తొలి వికెటే కోహ్లీది అయితే ఆ బౌల‌ర్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. హ‌ర్‌ప్రీత్ బ్రార్ ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో తొలి వికెట్‌గా కోహ్లీని అవుట్‌ చేయడం ద్వారా ఈ మ్యాచ్‌ను మరింత మెమరబుల్‌గా మార్చుకున్నాడు. అయితే కింగ్‌ను ఔట్ చేసిన ఆనందం నుంచి తేరుకోక ముందే సాక్షాత్తూ కోహ్లీయే త‌న‌ను మెచ్చుకోవ‌డం హ‌ర్‌ప్రీత్‌ను మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.


User: Oneindia Telugu

Views: 61

Uploaded: 2021-05-01

Duration: 02:03

Your Page Title