Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!

Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!

Telangana Municipal Elections Polling held for 2 Municipal Corporations and five other Municipalities br #TelanganaMunicipalElections2021 br #Municipalpolling br #MinisterHarishRao br #WarangalKhammamMunicipalCorporations br #Municipalities br #TRS br #CMKCR br #BJP br #Congress br br తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం మహానగర పాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. వీటితోపాటు మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతోంది.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2021-05-01

Duration: 05:15

Your Page Title