Faf Du Plessis’ Dropped Catch of Kieron Pollard in 18th Over | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-05-02

1 Views

01:54

IPL 2021: Faf du Plessis’ dropped catch of Kieron Pollard in 18th over crushes Chennai Super Kings’ hopes of win against Mumbai Indians.
#IPL2021
#KieronPollard
#FafduPlessisdroppedKieronPollardcatch
#KieronPollardCatchDropByfafDuplessis
#AmbatiRayudu
#MIvsCSK
#JaspritBumrah
#AmbatiRayuduSixSmashesFridge
#SRHVSRR
#AmbatiRayudu72notout
#MumbaiIndians
#ChennaiSuperKings

ఐపీఎల్‌ 2021లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కీరన్ పొలార్డ్‌ (34 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సులు వర్షం కురిపిస్తూ.. చివరి బంతికి ఊహించని విజయాన్ని అందించాడు.18వ ఓవర్‌లో ఫాఫ్ డుప్లెసిస్ ఇచ్చిన జీవనాధారంతో కీరన్ పొలార్డ్‌ మరింత రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో రెండు బంతులు ఆడి మూడు రన్స్ చేసిన అతడు.. 20వ ఓవర్ మొత్తం ఆడి 16 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఒకవేళ పొలార్డ్‌ 18వ ఓవర్‌లో ఔటై ఉంటే.. మ్యాచును కచ్చితంగా చెన్నై గెలిచేదే. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఒకే ఒక్క క్యాచ్ చెన్నై కొంప ముంచింది. క్యాచులే మ్యాచును ముంచుతాయని స్పష్టంగా తెలిసింది. ఇక కీలక క్యాచ్ వదిలేసి చెన్నై ఓటమికి కారణం అయిన ఫాఫ్ డుప్లెసిస్‌పై ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024