IPL 2021 : RR ఘన విజయం, SRH చెత్త ఫీల్డింగ్, పసలేని బ్యాటింగ్ | SRH Vs RR || Oneindia Telugu

IPL 2021 : RR ఘన విజయం, SRH చెత్త ఫీల్డింగ్, పసలేని బ్యాటింగ్ | SRH Vs RR || Oneindia Telugu

IPL 2021, RR vs SRH Highlights: Buttler’s first IPL century keeps Hyderabad at bottom of table br #DavidWarner br #Warner br #IPL2021 br #RrvsSrh br #SunrisersHyderabad br #KaneWilliamson br #Vijayshankar br br ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కెప్టెన్ మారినా.. తుది జట్టులో మార్పులు చేసినా ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. చెత్త ఫీల్డింగ్.. పేలవ బౌలింగ్.. పసలేని బ్యాటింగ్‌తో ఆ జట్టు మరో ఘోర ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగులతో చిత్తయింది.


User: Oneindia Telugu

Views: 278

Uploaded: 2021-05-02

Duration: 02:20

Your Page Title