ICC WTC Finals : India's 22 Member Squad VS NZ & Tour Of England || Oneindia Telugu

ICC WTC Finals : India's 22 Member Squad VS NZ & Tour Of England || Oneindia Telugu

ICC WTC Finals 2021 - ICC World Test Championship trophy: BCCI Selectors to select 22 member squad for clash vs New Zealand, list of 35 probables submitted br #ICCWTCFinals br #IndiavsNewZealand br #IPL2021 br #ICCWorldTestChampionshiptrophy br #indiatourofEngland br #22membersquadforWTCFinals br #Southampton br #IndianTeamforWTCFinals br #ViratKohli br #IndiaPlayingXIvsnz br #INDVSNZ br #INDVSENG br #BCCISelectors br br ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని తెలిసింది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ 22-24 మందితో టీమిండియాను ప్రకటించనుందని సమాచారం.ఇప్పటికే 35 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బీసీసీఐ బోర్డుకు సెలక్టర్లు సమర్పించారట.


User: Oneindia Telugu

Views: 230

Uploaded: 2021-05-07

Duration: 01:35

Your Page Title