MK Stalin Takes Oath As Tamil Nadu CM సంచలనాలకు తెర తీసిన స్టాలిన్

MK Stalin Takes Oath As Tamil Nadu CM సంచలనాలకు తెర తీసిన స్టాలిన్

Dravida Munnetra Kazhagam (DMK) chief MK Stalin on May 07 took charge as the Chief Minister of Tamil Nadu at the Secretariat in Chennai. He has signed an order to provide Rs 4000 to each family as corona relief, of which, first installment of Rs 2000 will be provided in the month of May. Newly elected CM took oath at Raj Bhavan in Chennai today. Before taking the charge of the state, Stalin paid floral tribute to his father M Karunanidhi at his memorial. br #MKStalin br #MKStalinTakesOathAsTamilNaduCM br #Chennai br #DMK br #RajBhavan br #MKarunanidhi br #Chennai br #coronarelief br #ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ br br తమిళనాడు ముఖ్యమంత్రిగా MK స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను అనే మాట వినపడగానే ఆయన భార్య దుర్గా స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వీవీఐపీలకు కేటాయించిన ముందు వరుసలో కుర్చుకున్న దుర్గా స్టాలిన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె పక్కనే కుర్చున్న ఆమె కుమారుడు, ఎమ్మెల్యే ఉదయానిధి స్టాలిన్ తల్లిని ఓదార్చారు.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2021-05-07

Duration: 01:04

Your Page Title