Covid-Induced 'Black Fungus' పెరిగిన Mucormycosis కేసులు.. ఏమిటీ బ్లాక్ ఫంగస్? || Oneindia Telugu

Covid-Induced 'Black Fungus' పెరిగిన Mucormycosis కేసులు.. ఏమిటీ బ్లాక్ ఫంగస్? || Oneindia Telugu

Delhi Hospital Reports Rising Cases of COVID-induced ‘Black Fungus’. All You Need to Know br #BlackFungus br #COVID19inducedBlackFungus br #Mucormycosis br #blackfungusinfection br #DelhiHospital br #Coronavirus inindia br #CovidVaccination br #COVID19casesspike br #Kerala br #Lockdown br #IndiaOxygenSupply br #Hospitalbeds br #Coronapatients br br దేశంలో కరోనా వైరస్ విలయానికి మరో మహమ్మారి 'బ్లాక్ ఫంగస్' కూడా తోడైంది. కొవిడ్ వ్యాధికి గురై, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారిలో 'బ్లాక్ ఫంగస్' లక్షణాలు కనిపిస్తున్నాయి. 50 శాతం మరణాల రేటు కలిగిన ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నాలుగు నెలల తర్వాత మళ్లీ విజృంభిస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-05-07

Duration: 02:24

Your Page Title