Hyderabad లో పెరుగుతున్న కరోనా కేసులు!!

Hyderabad లో పెరుగుతున్న కరోనా కేసులు!!

Spike in Hyderabad corona cases, latest update on hyderabad corona cases. br #Hyderabad br #Coronavirus br #CmKcr br #Telangana br #Covid19 br br గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక గాంధీలో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ వార్డుల్లో రోగులను అటెండర్లు, ఆయాలు పట్టించుకోవడం లేదని తమకు పేషెంట్లు ఫోన్ చేసి బాధపడుతున్నారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 1.2K

Uploaded: 2021-05-07

Duration: 01:03

Your Page Title