VVS Laxman పై ఆగ్రహంతో ఊగిపోయిన Greg Chappell అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా ? || Oneindia Telugu

VVS Laxman పై ఆగ్రహంతో ఊగిపోయిన Greg Chappell అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా ? || Oneindia Telugu

Former India batsman Sanjay Manjrekar narrated an inside story, where ex-coach Greg Chappell gave a piece of his mind to VVS Laxman. br #VVSLaxman br #GregChappell br #SanjayManjrekar br #IPL2021 br #GregChappellLashedOutAtVVSLaxman br #IndiaexcoachGregChappell br #Testseries br #Teamindia br br ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న కాలం భార‌త క్రికెట్‌లో అత్యంత చెత్త సమయని నాటి ఆటగాళ్లు ఇప్పటికీ అంటుంటారు. 2005-07 మధ్య కాలంలో భారత జట్టు కోచ్ గా పనిచేసిన గ్రేగ్ చాపెల్ భారత క్రికెట్ నాశనాన్ని కోరుకున్నాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అడ్డమైన ప్రయోగాలతో జట్టును భ్రష్టుపట్టించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ వివాదస్పద కోచ్ గా మిగిలిపోయిన గ్రేగ్ ఛాపెల్ .. ఒకానొక సందర్భంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పై కోపడ్డాడట! 2005 జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తాజాగా వెల్లడించాడు.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2021-05-09

Duration: 01:47

Your Page Title