WTC Final : ఫింగర్ స్పిన్నర్లు లైట్.. కావల్సింది ఆ లెగ్ స్పిన్నర్ | Ind Vs Nz || Oneindia Telugu

WTC Final : ఫింగర్ స్పిన్నర్లు లైట్.. కావల్సింది ఆ లెగ్ స్పిన్నర్ | Ind Vs Nz || Oneindia Telugu

Little concerning that India hasn't picked any wrist spinner for WTC final: Danish Kaneria br #WTCFinal br #Indvseng br #IndvsNz br #ViratKohli br #Ashwin br #Rahulchahar br #RavindraJadeja br #AxarPatel br #Teamindia br br న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌, ఇంగ్లండ్‌ సిరీస్ కోసం టీమిండియా బలమైన జట్టును ఎంచుకున్నా.. ఒక్క మణికట్టు స్పిన్నర్‌ను కూడా ఎంపిక చేసుకోకపోవడం పెద్ద లోటే అని పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో అగ్ర జట్టు అయిన టీమిండియా ఈ చిన్న ట్రిక్‌ను ఎలా మిస్ అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.


User: Oneindia Telugu

Views: 247

Uploaded: 2021-05-12

Duration: 01:49