#Corona : 110 Year Old Man Recovers From Coronavirus కరోనాను జయించిన వృద్ధుడు

#Corona : 110 Year Old Man Recovers From Coronavirus కరోనాను జయించిన వృద్ధుడు

#Corona Recovery: 110 Year Old man recovers from coronavirus at Telangana's Gandhi Hospital br #110YearOldmanrecoversfromcoronavirus br #CoronaRecovery br #GandhiHospital br #Telangana br #COVID19 br #COVIDvaccination br #RamanandaTeertha br br కరోనా వేళ విషాద దృశ్యాలే కాదు... శతాధిక వయసులోనూ దాన్ని జయించి అందరిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణలో 110 ఏళ్ల రామానంద తీర్థ అనే వృద్దుడు కరోనాను జయించారు. కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2021-05-13

Duration: 02:45

Your Page Title