AP : శభాష్ మగువా.. Sonu Sood కి పెన్షన్ విరాళమిచ్చిన యువతి!! || Filmibeat Telugu

AP : శభాష్ మగువా.. Sonu Sood కి పెన్షన్ విరాళమిచ్చిన యువతి!! || Filmibeat Telugu

Boddu Naga Lakshmi donates her pension 15000 rupees to sonu Sood Foundation. br #SonuSood br #BodduNagaLakshmi br #SonuSoodFoundation br #Andhrapradesh br br సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు, దస్కం, కీర్తి ప్రతిష్ట కాదు సాయం చేయాలనే మంచి మనసు ఉండాలి. ఈ రోజుల్లో అలాంటివాళ్లు దొరకటం చాలా అరుదు. అసలు ఏ మాత్రం పరిచయం లేకపోయినా సరే తనను ఇంతటి వాడిని చేశారు అన్న ఏకైక కారణంతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాక భారతదేశంలో అందరికీ సాయం చేస్తున్నారు. ఏ మూలన ఏ అవసరం వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ఆయన దృష్టికి తీసుకువెళ్లినా సరే ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అలాగే తనలా సేవ చేయాలనే కోరిక ఉన్న అందరూ డబ్బు సాయం చేసేందుకు గాను సోనూసూద్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు.


User: Filmibeat Telugu

Views: 1.4K

Uploaded: 2021-05-13

Duration: 01:40

Your Page Title