Covishield Vaccine డోసుల మధ్య గ్యాప్ 12- 16 వారాలకు పెంచచ్చు!!

Covishield Vaccine డోసుల మధ్య గ్యాప్ 12- 16 వారాలకు పెంచచ్చు!!

Centre increases gap between two doses of Covishield to 12-16 weeks br #Covaxin br #Covishield br #Coronavirus br #Covid19 br br కరోనా వైరస్‌ నిరోధించేందుకు అందిస్తున్న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య సమయాన్ని 12 నుండి 16 వారాలకు పెంచవచ్చునని ప్రభుత్వ ప్యానల్‌ గురువారం ప్రతిపాదించింది. కాగా, మరో వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ మోతాదుల విషయంలో ఎలాంటి మార్పులను సూచించలేదు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2021-05-13

Duration: 01:03

Your Page Title