Best IPL 2021 XI నో కోహ్లీ, రోహిత్, ధోనీ Rishabh Pant Captain | ABD | Jadeja || Oneindia Telugu

Best IPL 2021 XI నో కోహ్లీ, రోహిత్, ధోనీ Rishabh Pant Captain | ABD | Jadeja || Oneindia Telugu

Former Australian cricketer Brad Hogg, in his YouTube channel, picked his Best XI of IPL 2021 and interestingly chose Rishabh Pant as the skipper of his side. Hogg further included both Ravindra Jadeja and Sam Curran also br #BestIPL2021XI br #RishabhPantCaptain br #BradHoggBestIPL2021Team br #BradHoggpicksBestIPLXI br #ABdeVilliers br #RohitSharma br #ViratKohli br #RavindraJadeja br #BestXIofIPL2021 br br కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ 29 మ్యాచ్‌ల్లోని ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఈ సీజన్ అత్యుత్తమ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు చోటు దక్కలేదు. ఈ సీజన్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతంత మాత్రమే రాణించడంతో బ్రాడ్ హగ్ నిర్మోహమాటంగా పక్కనపెట్టేసాడు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2021-05-14

Duration: 02:20

Your Page Title