England Tour కి Wriddhiman Saha డౌటే .. Second Time Coronavirus Positive

England Tour కి Wriddhiman Saha డౌటే .. Second Time Coronavirus Positive

India wicketkeeper Wriddhiman Saha tested positive for Coronavirus for the second time. As per a reports Saha, who had recovered has contracted the virus again despite staying in isolation for two weeks br #wicketkeeperWriddhimanSaha br #SahaTestsCoronaPositiveSecondTime br #SRHPlayer br #COVID19 br #INDVSENG br #WTCFinals br #IndiaEnglandTour br #Sahaisolation br br టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ వృద్దీమాన్ సాహాను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా అతనికి జరిపిన పరీక్షల్లో మళ్లీ పాజిటీవే వచ్చింది. ఐపీఎల్ సందర్భంగా కరోనా బారిన పడిన ఈ వికెట్ కీపర్ .. రెండు వారాల పాటు ఐసోలేషన్ లో ఉన్నాడు.ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ , ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రకటించిన 24 మందితో కూడిన భారత జంబో జట్టులో సాహాకు చోటు దక్కింది. ఈ తరుణంలో రెండో సారి కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 2న భారత జట్టు ఇంగ్లండ్ బయల్దేరనుంది. ఆ సమయానికిసాహా ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే.. డబ్ల్యూటీసీ మ్యాచ్ లో ఆడతాడు.లేకుంటే భారత్‌లోనే ఉండిపోతాడు.


User: Oneindia Telugu

Views: 23.6K

Uploaded: 2021-05-14

Duration: 01:16

Your Page Title