Eng Vs NZ 2021 : England IPL Players Likely To Miss Test Series Vs NZ || Oneindia Telugu

Eng Vs NZ 2021 : England IPL Players Likely To Miss Test Series Vs NZ || Oneindia Telugu

ENG vs NZ: England to announce Test squad next week; IPL players availability uncertain br #SamCurran br #Moeenali br #Chriswoakes br #Ipl2021 br #Bairstow br #Engvsnz br br ఐపీఎల్‌2021 సీజన్‌లో ఆడిన ఇంగ్లండ్‌ క్రికెటర్లకు న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉన్న ప్లేయర్లకు రెడ్ బాల్ ప్రాక్టీస్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాంతో జోస్ బట్లర్‌, బెయిర్‌స్టో, సామ్‌ కరన్, క్రిస్‌ వోక్స్‌, మొయిన్ ‌అలీ న్యూజిలాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నారు.


User: Oneindia Telugu

Views: 242

Uploaded: 2021-05-16

Duration: 01:24

Your Page Title