#COVID19: తగ్గిన కరోనా కొత్త కేసులు, రికవరీనే బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువ!!

#COVID19: తగ్గిన కరోనా కొత్త కేసులు, రికవరీనే బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువ!!

India on Sunday recorded 3,11,170 new cases of the novel coronavirus. br #COVIDVaccination br #COVID19inIndia br #novelcoronavirusnewcases br #peoplevaccinated br #SputnikV br #UnionHealthMinistry br br న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు వరుసగా మూడో రోజూ తగ్గాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసులు 4 లక్షలలోపే నమోదైనప్పటికీ.. మరణాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోసారి కరోనా మరణాలు 4వేలకుపైగానే నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 3,11,170 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 25 రోజుల్లో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. ఒక్క రోజు వ్యవధిలో 4077 కరోనా మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 2,70,284కి చేరాయి.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2021-05-16

Duration: 01:32

Your Page Title