DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Oneindia Telugu

DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Oneindia Telugu

DSP Or Thaman – Who Is More Pricey? br #DeviSriPrasad br #Thaman br #Dsp br #Tollywood br #Manisharma br #Pushpamovie br #Ssmb28 br #SarkaruVaariPaata br br మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అనేది ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఇన్ సైడ్ వార్ జరుగుతోంది. పైకి చెప్పకపోయినా కూడా టాప్ కంపోజర్స్ మధ్య పోటీతత్వం అనేది హై రేంజ్ లోనే ఉంటుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ - థమన్ మధ్యలో కూడా పోటీ తత్వం అనేది హై రేంజ్ లోనే ఉంది. ఒక ఇంటర్వ్యూలో థమన్ కూడా ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 711

Uploaded: 2021-05-16

Duration: 02:29

Your Page Title