Actress Payal RajPut ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్!! || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-05-16

453 Views

01:20

Payal RajPut emotional post..she lost her closed ones because of covid
#PayalRajPut
#Tollywood
#SaurabhDhingra

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఇంట విషాదం మిగిల్చిన కరోనా వైరస్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ ఆవేదనకు కారణమైంది. ఆమె ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనిత కరోనా కారణంగా కన్ను మూశారు. ఈ విషయాన్ని చెబుతూ పాయల్ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ మనసులోని బాధ వెళ్లగక్కారు.

Trending Videos - 29 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 29, 2024