WTC Final : Team India తో ఈజీ కాదు, క్వాలిటీ ప్లేయర్స్ ఉంటారు - Kane Williamson || Oneindia Telugu

WTC Final : Team India తో ఈజీ కాదు, క్వాలిటీ ప్లేయర్స్ ఉంటారు - Kane Williamson || Oneindia Telugu

Fantastic challenge to play against India: Kane Williamson on WTC final br #WTCFinal br #Teamindia br #IndvsNz br #KaneWilliamson br #ViratKohli br br టీమిండియాతో పోరు ఎప్పుడూ సవాలే అని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నాడు. ఛాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్‌ పట్ల ఆసక్తి పెరిగిందన్నాడు. ఈ రెండేళ్లలో ఉత్కంఠకరమైన టెస్టు సిరీసులను ఎన్నో చూడగలిగామని కేన్‌ పేర్కొన్నాడు. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ జట్లు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్నాయి.


User: Oneindia Telugu

Views: 497

Uploaded: 2021-05-18

Duration: 01:44

Your Page Title