Ball-Tampering రచ్చ.. మాట మార్చిన Bancroft, Australia's Bowlers Statement || Oneindia Telugu

Ball-Tampering రచ్చ.. మాట మార్చిన Bancroft, Australia's Bowlers Statement || Oneindia Telugu

Pat Cummins, Josh Hazlewood, Mitch Starc and Nathan Lyon - Australia's four bowlers during the infamous Cape Town Test - released a statement on Tuesday evening re-affirming that they knew nothing of the plot to tamper with the ball until it was publicly brought to light. br #BallTampering br #CameronBancroft br #Australiabowlersstatement br #DavidWarner br #CricketAustralia br #SteveSmith br #PatCummins br #MitchStarc br #AustralianbowlersknowBallTampering br #INDVSENG br br 2018లో జరిగిన బాల్‌ ట్యాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఇటీవల బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ మాట మార్చాడు. సాండ్ పేపర్ గేట్ ఘటన గురించి తన వద్ద కొత్త సమాచారం ఏం లేదని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెప్పాడు. న్యూల్యాండ్స్ వేదికగా 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్ పాల్పడి బెన్‌క్రాఫ్ట్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2021-05-19

Duration: 02:09

Your Page Title